VIDEO: అపోలో ఆసుపత్రి ముందు తల్లిదండ్రుల నిరసన

VIDEO: అపోలో ఆసుపత్రి ముందు తల్లిదండ్రుల నిరసన

HYD: జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని చిన్నారి మృతదేహంతో తల్లిదండ్రులు ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు. చిన్నారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోలేదని, ఆరోగ్యశ్రీ డబ్బుల కోసమే సర్జరీ చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపించారు.