ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించిన డీఈవో

KMM: జిల్లా విద్యాశాఖ అధికారి సామినేని సత్యనారాయణ శనివారం వారి కార్యాలయంలో విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని పలు మండలాలలో పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, మండల స్థాయిలో మార్కులు సాధించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాలల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.