VIDEO: 'ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణం'

VIDEO: 'ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణం'

CTR: SITAMS కళాశాలలో రుద్రమూర్తి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని DSP సాయినాథ్ తెలిపారు. సెకండ్ ఇయర్ డేటా సైన్స్ చదువుతున్న రుద్రమూర్తి, AI సెకండ్ ఇయర్ చదువుతున్న యువతిని ప్రేమించాడని పోలీసులు పెర్కొన్నారు. పెద్దవాళ్లు ప్రేమ పెళ్లికి ఒప్పుకోరని, తనకు ప్రేమించే యోచన లేదని యువతి నిరాకరించిందని పోలీసుల విచారణలో తేలింది. ప్రేమ విఫలంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు.