ఉప్పల్ వెంకట్ రెడ్డి నగర్ డివిజన్‌లో ‘బస్తీ బాట’

ఉప్పల్ వెంకట్ రెడ్డి నగర్ డివిజన్‌లో ‘బస్తీ బాట’

MDCL: ఉప్పల్ వెంకట్ రెడ్డి నగర్ డివిజన్‌లో విద్యుత్ అధికారుల ఆధ్వర్యంలో ‘బస్తీ బాట’ కార్యక్రమం నిర్వహించారు. ఎలక్ట్రిసిటీ అధికారులతో కలిసి కాలనీల్లో పర్యటించి విద్యుత్ సమస్యలు తెలుసుకున్నారు. కొత్త పోల్స్ ఏర్పాటు, కేబుల్స్ మార్పు, 3-ఫేస్ కనెక్షన్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారం రోజుల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.