కర్నూలు బస్సు ప్రమాదం.. గుడిపల్లి వాసి మృతి.!
CTR: కర్నూలు బస్సు ప్రమాదంలో గుడిపల్లి(M) యామిగాని పల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత త్రిమూర్తి మృతి చెందాడు. హైదరాబాదులోని తన కుమార్తె ఇంటికి వెళ్లి కావేరీ ట్రావెల్స్ బస్సులో బెంగళూరుకు తిరుగు ప్రయాణం అవ్వగా కర్నూలు వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. మృతదేహాం దగ్ధం కావడంతో త్రిమూర్తి కుటుంబ సభ్యులు డీఎన్ఏ పరీక్ష నిమిత్తం తరలి వెళ్లారు.