గ్యాస్ కొరతపై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు
TG: రాష్ట్రంలో గ్యాస్ కొరతపై మానిటరింగ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. రాష్ట్రస్థాయి కమిటీ, జిల్లా స్థాయి కమిటీలను వేసింది. ఏడుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీకి ఛైర్ పర్సన్‌గా సివిల్ సప్లై కమిషనర్, జిల్లా స్థాయి కమిటీకి కలెక్టర్ ఛైర్ పర్సన్‌గా ఉండనున్నారు.