VIDEO: శ్రీరంగనాథ స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం

VIDEO: శ్రీరంగనాథ స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం

WNP: శ్రీరంగపురంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి ఆలయ సన్నిధిలో ఉగాది వేడుకలు నిర్వహించారు. గురువారం ఉదయం ఆలయ అర్చకులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. 'పరాభవ' ప-పలుకుబడి, రా-రాబడి, భ-భవిష్యత్తు, వ-వర్ధిల్లుట అని అర్చకులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.