VIDEO: యాదగిరిగుట్టలో నరసింహుని నిత్య కళ్యాణం

VIDEO: యాదగిరిగుట్టలో నరసింహుని నిత్య కళ్యాణం

BNR: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్య పూజలు యథావిధిగా చేపట్టారు. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ చేపట్టి స్వయంభువులకు నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన చేశారు. అనంతరం నిత్య కళ్యాణం చేపట్టారు. నిత్య కళ్యాణంలో భక్త దంపతులు అధికంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.