బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం: మాజీ ఎమ్మెల్యే

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం: మాజీ ఎమ్మెల్యే

SRD: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రేడ్డి అన్నారు. శనివారం కంగ్టి మండల దామరగిద్ద‌లో BJP బలపరిచిన సాయిలుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను గ్రామంలో ప్రచారం చేయాలని చెప్పారు. బీజేపీ అభ్యర్థికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.