వైసీపీ మండల కమిటీ ఏర్పాటుపై జక్కంపూడి సమీక్ష

వైసీపీ మండల కమిటీ ఏర్పాటుపై జక్కంపూడి సమీక్ష

E.G: రాజానగరం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీల కూర్పుపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమీక్ష నిర్వహించారు. దివాన్ చెరువులో జరిగిన సమావేశంలో గ్రామ కమిటీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలిస్తూ.. మండల స్థాయి కమిటీల ఏర్పాటుపై చర్చించారు. పార్టీకి నిబద్ధతతో పనిచేసే నాయకులకు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.