పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ

పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ

NDL: తిమ్మనాయుని పేట గ్రామంలో అల్లగడ్డ డీఎస్పీ ప్రమోద్, కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు కలిసి పల్లెనిద్ర కార్యక్రమంలో బుధవారం నాడు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రమోద్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు గొడవలకు దూరంగా ఉండి ప్రతి ఒక్కరూ ప్రశాంత జీవనంలో జీవించాలని ఆయన అన్నారు.