జి. వెంకటస్వామి జయంతి వేడుకల్లో: జిల్లా కలెక్టర్
SDPT: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జి. వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి పాల్గొని, జి. వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రహమాన్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సిబ్బంది కూడా పాల్గొన్నారు.