VIDEO: విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు: ఎమ్మెల్యే

VIDEO: విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు: ఎమ్మెల్యే

KRNL: పత్తికొండ ఏపీ ఆర్జేసీ రెసిడెన్షియల్ స్కూల్‌లో నిర్వహించిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్యాంబాబు హాజరయ్యారు. విద్యార్థుల భవిష్యత్తుకు తల్లికి వందనం, మధ్యాహ్న భోజన పథకం, విదేశీ విద్యకు ఆర్థిక సహాయం, ఉచిత యూనిఫాం, పుస్తకాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం హాస్టల్ సదుపాయాలు, ప్రత్యేక బోధనా తరగతులు, నాణ్యమైన బలవర్ధకమైన ఆహారం అందిస్తున్నామని ఆయన అన్నారు.