టీడీపీలో భారీ చేరికలు

ప్రకాశం: వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని 500 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాల కొండయ్య పసుపు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన నచ్చి పార్టీలోకి చేరుతున్నారని స్థానిక ఎమ్మెల్యే అన్నారు.