రేపు వేంపల్లిలో వైసీపీ సమావేశం
KDP: వేంపల్లి పట్టణంలోని స్థానిక హనుమాన్ జంక్షన్ సమీపంలో ఉన్న మధు రెడ్డి ఫంక్షన్ హాల్‌లో వైసీపీ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశానికి వేముల, వేంపల్లి, చక్రాయపేట మండలాల వైసీపీ నాయకులు హాజరుకావాలన్నారు.