నేటి నుంచి చిత్తూరు కలెక్టర్‌కు సెలవు

నేటి నుంచి చిత్తూరు కలెక్టర్‌కు సెలవు

CTR: చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సెలవుపై వెళ్లనున్నారు. ఆయన గైర్హాజరీలో జిల్లా పరిపాలనా బాధ్యతలను జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా నిర్వహించనున్నారు. జిల్లా ప్రజలు ఇది గమనించి వారికి సహకరించాలని ఆధికార వర్గాలు తెలిపాయి.