నేడు ఓటు వేయనున్న జిల్లా ఎంపీలు

నేడు ఓటు వేయనున్న జిల్లా ఎంపీలు

ATP: జిల్లా ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీ నారాయణ ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొననున్నారు. ఎన్​డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌‌కు వారు ఓటు వేయనున్నారు. మరోవైపు సోమవారం సాయంత్రం ఢిల్లీలో మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎంపీలు పాల్గొన్నారు. ఓటింగ్ ప్రక్రియపై లోకేశ్ ఎంపీలకు సూచనలు చేశారు.