కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు
☞ సిద్ధవటంలో ఎలుగుబంటి దాడి.. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి
☞ వేములలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
☞ చిన్నమండెంలో టమోటా లారీ, ఐషర్ వాహనం ఢీ.. వ్యక్తి మృతి