ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ జిల్లాకు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు
☞ కంభం పట్టణంలోని ATM సెంటర్‌లను పరిశీలించిన సీఐ మల్లికార్జున
☞ రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు
☞ ఢిల్లీ బాంబు పేలుళ్ల దృష్ట్యా ముమ్మర తనిఖీలు చేపట్టిన గిద్దలూరు పోలీసులు