'ఆశారాం బాపు బెయిల్ రద్దు చేయాలి'

'ఆశారాం బాపు బెయిల్ రద్దు చేయాలి'

ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపునకు షాక్ తగిలింది. ఆయనకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో బాధితురాలి తరఫు లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని.. దేశవ్యాప్త పర్యటనలు చేస్తున్నారని కోర్టుకు వెల్లడించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు పర్యటనలు చేయలేరని కావున ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు.