VIDEO: 'శివాపురంలో సైడ్ కాలువలు వెయ్యాలి'
ప్రకాశం: పెద్దారవీడు మండలం శివాపురం గ్రామంలో రోడ్లపై నిలిచిపోవడంతో బురదమయం అయ్యింది. సైడ్ కాలువలు లేకపోవడంతో రోడ్లపైనే నిలిచిపోయాయి. బురద నీటిలో నడుస్తూ పాదాచారులు అవస్థలు పడుతున్నారు. బురద నీరు నిల్వ ఉండడం ద్వారా దోమలు వ్యాప్తి చెందుతున్నాయని మలేరియా, డెంగ్యూ వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు వాపోయారు. అధికారులు స్పందించి సైడ్ కాలువలువ వెయ్యాలన్నారు.