చక చక సాగుతున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం..!

చక చక సాగుతున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం..!

MDCL: ఉప్పల్, వరంగల్ హైవే వైపు కొనసాగుతున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చక చక సాగుతోంది. కేవలం నెల వ్యవధిలోనే ఉప్పల్ బస్టాండ్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు పిల్లర్ల నిర్మాణం జరిగింది. మరో 15 రోజుల్లో పూర్తిస్థాయిలో మొత్తం పిల్లర్ల నిర్మాణం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. పనుల్లో వేగం పెరగగా, త్వరలోనే కారిడార్ పూర్తవుతుందనే ఆశలు చిగురిస్తున్నాయి.