VIDEO: తొర్రూరులో మరింత ఉద్రిక్తత
MHBD: తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. మున్సిపల్ కేంద్రంలోకి వరంగల్ ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డితో పాటు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి వెళ్లడంతో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తోపులాట చోటు చేసుకోవడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.