బురద రోడ్డులో సీపీఎం నాయకుల వినూత్న నిరసన

బురద రోడ్డులో సీపీఎం నాయకుల వినూత్న నిరసన

NLG: నల్గొండ నుంచి ముషంపల్లి రోడ్డు నిర్మాణం 2 ఏళ్ళు గడిచినా పూర్తికాకపోవడంపై సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సీపీఎం ఆధ్వర్యంలో బురద మయంగా మారి ప్రజలు నడవలేని రోడ్డుపై వరి నాట్లు వేసి వినూత్న నిరసన తెలిపారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ.. 6 నెలలలో పూర్తి చేస్తామని ఇంతవరకు చేయలేదని విమర్శించారు.