నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: అన్నా
ప్రకాశం: ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైసీపీ ఇంఛార్జ్ అన్నా రాంబాబు డిమాండ్ చేశారు. బుధవారం కొనకనమిట్ల మండలం ఇరసగుండం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో హాజరయ్యారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమంతో ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు.