ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ గుడిహత్నూరులో రూ.5 బిస్కెట్ ప్యాకెట్ వేసినందుకు 130 కిలోమీటర్లు నడిచిన కుక్క
★ ఓపెన్ స్కూల్ పరీక్షలకు 7 కేంద్రాలు సిద్ధం: కలెక్టర్ రాజర్షి షా
★ బైక్‌ను ఢీ కొట్టిన లారీ.. మహిళ స్పాట్ డెడ్
★ శాంతినగర్‌లో కర్రలతో దాడీ.. వ్యక్తి మృతి