ప్రజలు నీలగిరిపై అవగాహన పెంచుకోవాలి

ప్రజలు నీలగిరిపై అవగాహన పెంచుకోవాలి

MNCL: నీలగిరిపై అవగాహన పెంచుకోవాలని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ కాగజ్ నగర్ డివిజనల్ మేనేజర్ శ్రావణి అన్నారు. "నీలగిరితో నా స్నేహం" పేరిట నెన్నెల మండలం బొప్పారం అటవీ ప్రాంతంలో పెంచుతున్న నీలగిరి వనంలో బుధవారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. నీలగిరి వనాలు పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదం చేస్తున్నాయన్నారు.