నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

జగిత్యాల పట్టణంలో వీరశైవ సమాజం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభ్యులు ఎమ్మెల్యే, ఛైర్‌పర్సన్, కౌన్సిలర్లను శాలువాలతో సత్కరించారు. వీరశైవ సమాజంతో తనకు మంచి అనుబంధం ఉందని, సంఘ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.