ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➣ ప్రకాశం బ్యారేజీకి భారీ వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
➣ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి: విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర
➣ పోరంకిలో వాటర్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్
➣ మెక్సికో అమ్మాయిని పెళ్లి చేసుకున్న గన్నవరం కుర్రోడు
➣ గణేష్ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదు: DSP చప్పిడి రాజా