VIDEO: అర్బన్ బ్యాంక్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

KNR: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకులో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బ్యాంక్ అధ్యక్షులు గడ్డం విలాస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్నారు. ప్రజల్లో దేశభక్తి, ఐక్యత, అభివృద్ధి పట్ల కట్టుబాటు పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ముఖ్య నిర్వహణ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.