వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ MLG జిల్లా మోడల్ స్కూల్‌లో ఉద్యోగులను సస్పెండ్ చేసిన కలెక్టర్ దివాకర
➢ లాలాయగూడలో ఎలక్ట్రీషియన్‌ను దారుణ హత్య చేసిన గుర్తుతెలియని దుండగులు
➢ WGL ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేత
➢ ధర్మసాగర్‌లో గుండెపోటుతో సీనియర్ ఫీల్డ్ అసిస్టెంట్ మృతి