రవీంద్రభారతి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
TG: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రేపు గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ చేయనున్నారు. అయితే కొందరు ఈ విగ్రహావిష్కరణను అడ్డుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రవీంద్రభారతి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.