మహా గజమాల యాత్రను విజయవంతం చేయండి

మహా గజమాల యాత్రను విజయవంతం చేయండి

E.G: అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి దివ్య తిరు కళ్యాణ మహోత్సవం సందర్భంగా సోమవారం జరిగే మహా గజమాల యాత్రను విజయవంతం చేయాలనీ మామిడికుదురు మండలం శెట్టి బలిజ సంఘం అధ్యక్షులు కాండ్రేగుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జాతి సోదర సోదరీమణులు అందరూ సోమవారం ఉదయం తాటిపాక శెట్టి బలిజ సంక్షేమ సంఘం భవనం వద్దకు చేరుకోవాలని అన్నారు.