కదిరి రథోత్సవం ప్రత్యేకతలు ఇవే..!
కదిరి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం మహా రథోత్సవం.
✦ దేశంలోని అతిపెద్ద రథాలలో కదిరి రథం ఒకటి
✦ ఈ రథోత్సవంలో భక్తులు మొక్కుబడిగా మిరియాలు, ఎండు ద్రాక్ష విసరడం ఆచారం
✦ హిందువులతోపాటు ముస్లింలు కూడా పాల్గొనడం ఇక్కడి ప్రత్యేకత
✦ రథం ఎత్తు, నిర్మాణం చాలా అద్బుతంగా ఉంటుంది