వీధి శునకాలపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక డ్రైవ్‌

వీధి శునకాలపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక డ్రైవ్‌

TG: సుప్రీంకోర్టు ఆదేశాలతో వీధి శునకాలపై GHMC ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. పాఠశాలలు, ఆసుపత్రులు, క్రీడా సముదాయాలు, రవాణా కేంద్రాల వద్ద వీధి శునకాలను పట్టుకుని జంతు సంరక్షణ కేంద్రాలకు GHMC సిబ్బంది తరలిస్తున్నారు. తొలి రోజు మొత్తం 277 వీధి కుక్కలను పట్టుకుని.. వాటిని స్టెరిలైజ్ చేసి జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.