VIDEO: పుంగనూరులో దోమల నివారణకు ఫాగింగ్

VIDEO: పుంగనూరులో దోమల నివారణకు  ఫాగింగ్

CTR: పుంగనూరు అర్బన్ దోమల నివారణకు ఫాగింగ్‌ ప్రక్రియను మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది చేపట్టారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని హై స్కూల్ వీధి, కట్టకిందపాల్యం, విద్యానగర్, మినీ బైపాస్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఫాగింగ్‌ చేశారు. కమిషన్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు రోజు ఒక ప్రాంతంలో ఫాగింగ్ చేపట్టనున్నట్లు సిబ్బంది తెలిపారు.