SSMB 29: తెలుగు మీడియాకు నో ఎంట్రీ!

SSMB 29: తెలుగు మీడియాకు నో ఎంట్రీ!

మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో 'SSMB 29' తెరకెక్కుతోంది. ఈనెల 15న HYDలోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'Globetrotter' ఫస్ట్ లుక్ రివీల్ కానుంది. ఈ ఈవెంట్ స్ట్రీమింగ్ రైట్స్‌ను 'జియో హాట్‌స్టార్' దక్కించుకుంది. దీంతో తెలుగు మీడియా కెమెరాలకు ఎంట్రీ లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు మీడియా, రాజమౌళి మధ్య గ్యాప్ పెరుగుతోందని నెట్టింట విమర్శలు వస్తున్నాయి.