గంజాయితో పట్టుబడిన వ్యక్తి అరెస్ట్

గంజాయితో  పట్టుబడిన వ్యక్తి అరెస్ట్

SKLM: ఇచ్చాపురం మండలంలోని M. తోటూరు జంక్షన్ వద్ద సోమవారం ఎస్సై జనార్ధన రావు, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బి. సింగ్ (27) నుంచి 2.770 kg గంజాయి సీఐ చిన్నంనాయుడు తమ కార్యాలయంలో చెప్పారు. సింగ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. గంజాయిని ఒడిశా రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు.