VIDEO: ఉప ఎన్నిక.. షేక్ పేటలో లాఠీ ఛార్జ్
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మరికాసేపట్లో ముగియనున్న నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. షేక్ పేటలోని 6, 7, 8, 9 పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఇక్కడ రిగ్గింగ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.