నిలిపి ఉన్న బైక్‌‌ను ఢీ కొట్టిన టిప్పర్

నిలిపి ఉన్న బైక్‌‌ను ఢీ కొట్టిన టిప్పర్

ASF: నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీ కొట్టిన ఘటన గురువారం సాయంత్రం బెజ్జూర్ మండలంలోని రెబ్బెన గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. కిరణ్ ట్రాన్స్ పోర్ట్  టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. అనంతరం యాప చెట్టును ఢీ కొట్టడంతో అక్కడే ఆగిపోయింది. ద్విచక్ర వాహనం పై ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని రెబ్బెన గ్రామస్తులు తెలిపారు.