నిరంతరం శ్రమించిన వారికి అవార్డులు: కలెక్టర్

నిరంతరం శ్రమించిన వారికి అవార్డులు: కలెక్టర్

NLR: తుఫాన్ సమయంలో ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా నిరంతరం శ్రమించి సేవ చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించిందని కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. మర్రిపాడు మండలంలో ఆయన పర్యటించారు. వర్షాల సమయంలో ఉత్తమ సేవలు అందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.