సెప్టెంబర్ 30న తపాల పత్రాల రచన పోటీలు

SKLM : విద్యార్థులలో తపాలా సేవలపై అవగాహన పెంచాలని తపాలాశాఖ 2017 నుంచి ప్రతి ఏడాది "తపాలా దినోత్సవం" ను జరుపుకుంటూ వస్తోందని పోస్టల్ శాఖ డివిజనల్ సూపరింటెండెంట్ జి.సురేశ్ తెలిపారు. 2025 అక్టోబర్ 09న జరగనున్న ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా తపాలా పత్రాల రచన పోటీలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు సెప్టెంబర్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.