'కుట్టు, కోత లేని వ్యాసెక్టమి ఆపరేషన్'

NGKL: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం ఇద్దరు పురుషులకు ఎలాంటి కుట్టు, కోత లేని వ్యాసెక్టమి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించినట్లు మెడికల్ సూపరిండెంట్ రఘు తెలిపారు. ప్రత్యేక వైద్యనిపులు హనుమంతరావు మాట్లాడుతూ.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పురుషులు చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని. సంసార జీవితం యధావిధిగా కొనసాగించవచ్చునని ఆయన తెలిపారు.