ఈనెల 18న మ్యూజికల్ నైట్ భద్రత ఏర్పాట్లు

ఈనెల 18న మ్యూజికల్ నైట్ భద్రత ఏర్పాట్లు

NTR: ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 18న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వీ. రాజశేఖర బాబు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలీస్ అధికారులు కలిసి స్టేడియం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.