శ్రీ బుగ్గరామేశ్వర స్వామి దేవస్థానం పనుల పరిశీలన
KRNL: శ్రీ బుగ్గరామేశ్వర స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న ప్రహరీ సాలరం నిర్మాణ పనులను ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వెంకట రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్ పరిశీలించారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.