'రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారించాలి'

'రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారించాలి'

JGL: రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారించాలని డైరీ మేనేజర్ రవీందర్ రావు అన్నారు. భీమారం మండల కేంద్రంలోని పాడి రైతులకు మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. కల్యాణ లక్ష్మి, పాడి రైతు భరోసా, స్కాలర్‌షిప్, పాడే రైతు సంక్షేమ నిధి, విద్యార్థులకు ప్రోత్సాహకాలు, సబ్సిడీ రుణాల వంటి వాటి గురించి అవగాహన కల్పించారు.