కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఈ నెల 12న జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసులో మినీ జాబ్ మేళా
★ కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది: మంత్రి శ్రీధర్
★ ప్రజాపాలనపై స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా
★ తిమ్మాపూర్‌లో మహానీయుల విగ్రహాలకు ముసుగులు తొలగించాలి: దళిత సంఘాలు