ఉద్యోగుల లింక్డ్ ఇన్సూరెన్స్ పై అవగాహన సదస్సు

ఉద్యోగుల లింక్డ్ ఇన్సూరెన్స్ పై అవగాహన సదస్సు

HNK: కాజిపేట మండల కేంద్రంలోని ఈపీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం ఉద్యోగుల లింక్డ్ ఇన్సూరెన్స్ పథకంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రాంతీయ ఈపీఎఫ్ కమిషనర్ వైడీ శ్రీనివాస్ సదస్సును ప్రారంభించి ఉద్యోగులకు దిశ నిర్దేశం చేశారు. అసిస్టెంట్ కమిషనర్ శివకేష్ మీనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద్యోగ సంఘాల బాద్యులు పాల్గొన్నారు.