'తన బిడ్డల్లా చూసుకొని ఎన్నో కేసుల నుంచి కాపాడారు'
HYD: ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర అధికారులు తనపై ఎన్నిఒత్తిళ్లు పెట్టినా, తెలంగాణ బిడ్డల్ని తనబిడ్డల్లా చూసుకొని ఎన్నో కేసుల నుంచి RS ప్రవీణ్ కాపాడారని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. మమ్మల్ని అరెస్ట్ చేసేందుకు టాస్క్ ఫోర్స్ వాళ్లు వస్తే అరెస్ట్ అవ్వనివ్వకుండా కాపాడి, తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారన్నారు.