VIDEO: శ్రీ కేతకి ఆలయంలో సంగమేశ్వర స్వామికి పూజలు

VIDEO: శ్రీ కేతకి ఆలయంలో సంగమేశ్వర స్వామికి పూజలు

SRD: మండల కేంద్రమైన ఝరాసంగంలోని శ్రీకేతకి ఆలయంలో సంగమేశ్వర స్వామికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం శుక్లపక్షం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్థిరవాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాల పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళహారతి సమర్పించారు.